సోదర సోదరీమణులందరికి శుభోదయం.

ఇప్పుడు ఎక్కడికెళ్లినా, ఏం చేయాలన్నా అందరూ అడిగే ఒకే ఒక బాష- ఇంగ్లీష్. ఇప్పుడున్న ఫోటి ప్రపంచంలో అందరూ నేర్చుకోవలసిన మరియు అత్యంత ముఖ్యమైన భాష ఇంగ్లీష్. 

fawef

సాధారణంగా అందరికీ ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉంటుంది. కానీ, ఎవరూ దాని మీద శ్రద్ధ పెట్టరు. కానీ, వాళ్ళే, ఒక ఇంటర్వ్యూ లేదా పరీక్షలో ఉత్తీర్ణులవడానికి, లేదా జీవితంలో ఎదగడానికి ఇంగ్లీష్ను స్పష్టంగా మాట్లాడటం నేర్చుకోవాలనుకుంటారు.

చాలా మంది కేవలం 2-3 నెలల్లో భారీ మెరుగుదల చూడటం సాధ్యమేనా అని సందేహ పడుతుంటారు. కానీ  అది చాలా  సులభతరం. ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే మీలాంటి  వారి కోసమే మేము ఈ  బ్లాగ్ తో  మీ ముందుకు వస్తున్నాం.

ఈరోజు మేము ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి,  ఇంగ్లీష్  లో  ఎలా పట్టు సాధించాలి అనే ఒక ఆసక్తికరమైన అంశంతో మీ ముందుకు వస్తున్నాము.

మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకొంటే సరిపోదు. దానికి మీరు చేయాల్సింది మూడే  మూడు పనులు- ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది  నిరంతర ప్రక్రియ. దాన్ని సాధించాలంటే – నేర్చుకోవాలనుకునే  పట్టుదల, దానికి ఆవరసమైన కృషి మరియు మెరుగు పర్చుకోవాలనే  కోరిక  ఉండాలి.

వేగంగా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి.

Obsession ( ముట్టడి, విడువని దాడి ).

Massive effort ( భారీ కృషి )

Massive intensity ( భారీ తీవ్రత ).

తరువాతి భాగంలో ఈ 3 ధశల గురించి క్లుప్తంగా తెలుసుకుందాము.

మీ స్నేహితులు & కుటుంబ సభ్యులతో యు-డిక్షనరీ అనువర్తనం  (https://goo.gl/gwCZRH), గురిoచి తెలియజేయండి. తద్వారా మీరు ఇతర ఇంగ్లీష్ లెర్నింగ్ ఆర్టికల్స్ పోందవచ్చు.